సిరా న్యూస్,హైదరాబాద్;
జైల్లో అండా సెల్ లోప్రత్యేకమైన ఒక రూమ్ లో నిర్బంధించి, వీల్ చైర్ లో తిరిగే పరిస్థితి లేకుండా చేశారని ప్రోఫెసర్ సాయిబాబా అన్నారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయని అయనపై పలు కేసులు నమోదయిన విషయం తెలిసిందే. హైదరాబాద్ కు వచ్చిన సాయిబాబా మాట్లాడుతూ నాకు కోర్టులు కూడా న్యాయం చేయలేదు. జైల్లో కుల వ్యవస్థ విచ్చలవిడిగా కనిపిస్తుంది. కులాన్ని చూసి జాబ్ ఇస్తారు. జైల్ మ్యాన్యువల్ లో కులాన్ని బట్టి పనివ్వండి అని రాసి ఉందని అయన అన్నారు.