Jan Vigyan Vedika Adilabad : జన విజ్ఞాన వేదిక ఆదిలాబాద్ జిల్లా నూత‌న క‌మిటీ ఎన్నిక‌

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
జన విజ్ఞాన వేదిక ఆదిలాబాద్ జిల్లా నూత‌న క‌మిటీ ఎన్నిక‌

జన విజ్ఞాన వేదిక ఆదిలాబాద్ జిల్లా నూత‌న క‌మిటీని సోమ‌వారం ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షులుగా ఎస్‌.వీరన్న, సామ రామ్ రెడ్డి, కె .ప్రకాష్, అధ్యక్షులుగా డి. ఉమాకాంత్, ప్రధాన కార్యదర్శిగా పెంటపర్తి ఉషన్న, కోశాధికారిగా నిమ్మల లింగారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులుగా డి.భారతి, పి. సంజీవరెడ్డి , ఆరే.శ్రీనివాస్, యు.గంగన్న, నర్సింగ్ రావు , నాలపట్ల శ్రీనివాస్ గౌడ్, కె.సురేష్. కార్యదర్శులుగా ఏ.జవిందర్, ఆర్‌.విట్టల్ ,ఈ .శ్రీనివాస్, కె.సాంబయ్య ,ఎల్ .నారాయణ ,వై .సంతోష్, రమణాచారి, సబ్ కమిటీ కన్వీనర్లుగా విద్య- జి.నారాయణరెడ్డి, ఆరోగ్యం- భూమన్న, శాస్త్ర ప్రచారం- వి నాగరాజు, పర్యావరణం- ఆర్. శివకుమార్, సమత- భగత్ లక్ష్మి, సంస్కృతికం-ఎం. రాజు ,చెకుముకి బి. సంతోష్ కుమార్, సోషల్ మీడియా- బైరి సతీష్ కుమార్ ,సోషల్ జస్టిస్- డి. బాబన్న ఆడిట్ కమిటీ కన్వీనర్ – బి.లింగన్న, శ్రీధర్ బాబు, వినోద్, సురేష్, సుభాష్, రాకేష్ లు ఏకగ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఈ కమిటీకి రాష్ట్ర కార్యదర్శి నూతుల రవీందర్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *