మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కి ఆహ్వానం
సిరా న్యూస్,విజయవాడ ;
అన్నమయ్య జిల్లా గాలివీడులో సెప్టెంబర్ నెల 4,5,6, తేదీలలో ప్రతిష్టాత్మకంగా శ్రీ రామాలయం మహారాజా గోపుర ప్రారంభోత్సవ వేడుకకు శ్రీ రామాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో కలిసి సాదరంగా ఆహ్వానించారు. ప్రారంభోత్సవానికి విచ్చేసే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆలయ కమిటీ వారికి మంత్రి సూచన చేశారు.