సిరాన్యూస్, ఆదిలాబాద్
కాంగ్రెస్‌లో చేరిన భగత్ సింగ్ నగర్ కాలనీ యువకులు
కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కంది శ్రీనివాస్‌రెడ్డి
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కంది శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయం ప్రజా సేవ భవన్లో ఆదిలాబాద్ పట్టణంలోని వార్డు 15 భగత్ సింగ్ నగర్ కాలనీ యువకులు పెద్ద సంఖ్యలో నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి,అల్లూరి రాజు ఆధ్వర్యంలో బీఆర్ఎస్,బీజేపీ పార్టీల నుండి కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారందరికి ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి కండువాలు కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, మాజీ జడ్పీటీసీ రాందాస్ నాక్లే, కౌన్సిలర్లు బండారి సతీష్,సంద నర్సింగ్,ఆవుల వెంకన్న,రామ్ కుమార్,దర్శనాల లక్ష్మణ్, జాఫర్ అహ్మద్, నాయకులు మంచాల పోతన్న,బూర్ల శంకరయ్య,క్యాతం శివ ప్రసాద్ రెడ్డి,శ్రీ రామ్,దినేష్ గౌడ్,కొండూరి రవి,బండి నరసింహ చారి, నిమ్మల ప్రభాకర్,ఎం.ఏ కయ్యుమ్,రాహుల సోమన్న,దుర్గం శేఖర్,షేక్ మన్సూర్,శంకర్ భోక్రే,దాసరి ఆశన్న,అఫ్రోజ్,అనక గంగారాం,మాడవి సంతోష్, తదితరులు పాల్గొన్నారు.