సిరా న్యూస్,హైదరాబాద్;
జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 1లో ఆదివారం వేకువజామున పేలుడు జరిగిన తెలంగాణ స్పైస్ కిచెన్‌ను క్షేత్ర స్థాయిలో సోమవారం పరిశీలించిన హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్గారు. పేలుడు దాటికి హోటల్ వెనుక భాగంలో ఉన్న గది, ప్రహరీ కూలి రాళ్లు, ఇనుప రాడ్లు, రేకులు వందమీటర్ల వరకు ఎగరడంతో పేలుడు తీవ్రతను పరిశీలించి.. కారణాలను తెలుసుకున్న హైడ్రా కమిషనర్.