సిరా న్యూస్,హైదరాబాద్;
మూసీ పరివాహక ప్రాంతం చాదర్ ఘాట్ శంకర్ నగర్ బాధితులను మలక్పేట్ అహ్మద్ బలాల కార్పొరేటర్ అజంపుర డివిజన్ అబ్రార్ పరామర్శించారు. అధికారులు మూసీ రివర్ బెడ్ మార్క్ వేసిన ప్రాంతాలను సందర్శించి స్థానికులతో సమావేశమయ్యారు. బాధితులు ఆందోళన చెందవద్దని. అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు,