MPDO Kalikota Rammohanachari: కుటుంబ స‌ర్వేకు స‌హ‌క‌రించాలి : ఎంపీడీఓ క‌లికోట రాంమోహ‌నాచారి

సిరాన్యూస్, కాల్వ శ్రీరాంపూర్
కుటుంబ స‌ర్వేకు స‌హ‌క‌రించాలి : ఎంపీడీఓ క‌లికోట రాంమోహ‌నాచారి

పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలో ఈనెల 6 నుంచి సమగ్ర కుటుంబ సర్వే చేయనున్నట్లు ఎంపీడీఓ కలికోట రామ్మ్మోహనాచారి తెలిపారు. శుక్ర‌వారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ఈ సర్వే కార్యక్రమానికి అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *