రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుగాటీ డా. చిన్నా రెడ్డి బాధ్యతల స్వీకరణ

 సిరా న్యూస్,హైదరాబాద్;
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. చిన్నా రెడ్డి గురువారం మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ ప్రజావాణి కార్యాలయంలో ప్లానింగ్ బోర్డ్ ఉపాధ్యక్షులుగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయన ను అభినందించారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రత్యేక్షంగా పర్యవేక్షించటానికి ప్రభుత్వం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. చిన్నా రెడ్డి ని నియమించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *