సిరా న్యూస్, ఆదిలాబాద్
త్వరలో కాళ్లకు చెప్పులు తొడుగుతా…
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు పదారక్షలు వేసుకోకుండా గత ఐదు సంవత్సరాల క్రితం నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త విజయ్ దీక్ష చేపట్టారు. ఆదిలాబాద్ రూరల్ దిమ్మ గ్రామానికి చెందిన విజయ్ కాంగ్రెస్ పార్టీ విరాభిమాని. ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాష్ర్టంలో అధికారం చేపట్టడంతో విజయ్ త్వరలోనే పార్టీ తరుపున కార్యక్రమం పెట్టి పాద రక్షలు తొడిగిచడం జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. ఈసందర్భంగా విజయ్ను కాంగ్రెస్ నాయకులు సన్మానించారు.