Holli:కోలాహలంగా చిన్నపిల్లల కొలాల‌ పండుగ

సిరా న్యూస్,భీమదేవరపల్లి
కోలాహలంగా చిన్నపిల్లల కొలాల‌ పండుగ
ఈనెల 25వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా జరుపుకునే హోలీ పండుగకు ముందు, చిన్నారులంతా ఏకమై ప్రతి ఇంటికి తిరుగుతూ, కొలలతో జాజిరి పాటలు పాడుతూ జాజిరాడుకోవడం ఆనవాయితీ.  ఈ సందర్భంగా శుక్ర‌వారంభీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామంలో వయసుతో ఇలాంటి సంబంధం లేకుండా, చిన్నారులంతా ఒక దగ్గర చేరి, ఇంటింటికి తిరుగుతూ జాజిరి పాటలు పాడుతూ అలరించారు. 5జి జెనరేషన్ లో కూడా పాత ఘనపకాలను గుర్తు చేసిన చిన్నారులను పలువురు పెద్దలు అభినందించారు. అంతరించి పోతున్న కళలను తలుచుకుంటూ బాధను వ్యక్తం చేసారు.ఈ జాజిరి పండుగ హోలీ పండుగ ముందు రోజు అర్ధరాత్రి ముగుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *