సిరా న్యూస్,కమాన్ పూర్;
పాలకుర్తి మండలం బంలా నాయక్ తండ అడవిలో సీత్ల పండుగ వేడుకలను లంబాడి కుల దుస్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. వీరి పండుగలో అతి ముఖ్యమైనది సీథ్ల ఒకటి. సీత్ల దేవుని వద్ద ప్రత్యేక దేవుని వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి పూజలు నిర్వహించారు. అలాగే తమ కుటుంబ సభ్యులను చల్లగా చూడాలని వర్షాలు పుష్కలంగా కురవాలని పాడిపంటలు పండాలని వేడుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కన్నాల మాజీ సర్పంచ్ లాల్ సింగ్ తండ మాజీ ఉపసర్పంచ్ జ్యోతి శంకర్ నాయక్ సింగల్ విండో డైరెక్టర్ షేక్ లాల్ యూత్ ప్రెసిడెంట్ రాజేష్ దాల్ సింగ్ సూక్య బాల్డ్ శ్రీను శివ తదితరులు పాల్గొన్నారు.