ట్యాంక్ బండ్ పై కూలిన గణేష్ విగ్రహం

ట్రాఫిక్ జాం
 సిరా న్యూస్,హైదరాబాద్;
గణేష్ విగ్రహం ట్యాంక్ బండ్ రహదారి పై కుప్పకూలడంతో ట్యాంక్ బండ్ పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 🏿 దూల్ పెట్ నుంచి మేడ్చల్ కు విగ్రహం తరలిస్తుండగా ఘటన జరిగింది. మార్గమధ్యలో ట్యాంక్ బండ్ రహదారిపై అదుపు తప్పి భారీ వినాయక విగ్రహం కుప్పకూలింది. సివిల్, ట్రాఫిక్ పోలీసులతో సహాయంతో స్థానికులు విగ్రహాన్ని తొలిగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *