సిరా న్యూస్, హుస్నాబాద్:
సోషల్ మీడియా సమావేశంలో మండల స్థాయి కో-ఆర్డినేటర్స్
హైదరాబాద్ గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా సమావేశంలో హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన 7మండలాల సోషల్ మీడియా కోఆర్డినేటర్స్ గురువారం పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలిసేలా ప్రతి ఒక్క సోషల్ మీడియా కోఆర్డినేటర్స్ గా బాధ్యత తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో వేణుగోపాల్, అజయ్ కుమార్, రాకేష్, రమేష్, నాగరాజ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.