దొంగను పట్టుకున్న స్థానికులు

సిరా న్యూస్,మేడిపల్లి;
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి క్రాంతి కాలనీ లో ఇండ్లలో దొంగతనానికి యాత్నిస్తుండగా ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. దొంగని పట్టుకొని, పోలీసులకు సమాచారం ఇచ్చి, చెట్టుకు కట్టేసారు. గత కొంత కాలంగా చెంగిచర్లలో దొంగల హడావుడి ఎక్కువైంది, ఓ వైపు పెట్రోల్ దొంగతనాలు సీసీటీవీ లో రికార్డు అవుతున్నాయి, చెంగిచెర్ల పరిసర ప్రాంతాలలో పెట్రోలింగ్ పెంచి రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *