సిరాన్యూస్, ఓదెల
డీ 86 కెనాల్ లో నీటి విడుదల
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని రైతులకు ఎస్ ఆర్ ఎస్ పి అధికారులు కాకతీయ కెనాల్ ద్వారా నీటి విడుదల చేశారు. ఎగువన కురిసిన భారీ వర్షాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి భారీగా నీరు చేరాయి. దిగవనున్న కాల్వ శ్రీరాంపూర్ మండలం వివిధ గ్రామాలకు కెనాల్ ద్వారా పంటలకు నీరందిస్తున్నట్లు ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు.