TGB BANK KHANAPUR: నూత‌న భ‌వ‌నంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌

సిరాన్యూస్‌, ఖానాపూర్ టౌన్
నూత‌న భ‌వ‌నంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకును మంగళవారం నూతన భవనంలోకి మార్చడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ వై శోభ హాజరై పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ డీవీఎస్ రామారావు, మేనేజర్ అశోక్, ఐ డి ఎం రాంగోపాల్, సీనియర్ మేనేజర్ లు విలాస్, అభినయ్, శ్రీనివాస్, ఆఫీసర్ లు కె రవీందర్, సాయి కృష్ణ, ప్రమోద్ , నరేష్, షేకర్, కృష్ణం రాజు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *