అదాయపు పన్నుచెల్లింపుకోసం టిపి హబ్ ను వినియోగించుకోవాలి

సిరా న్యూస్,విశాఖపట్నం;
ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తు న్న టాక్స్ పేయర్స్ హబ్ ను ప్రతి ఒక్క రు స్వచ్ఛందంగా వినియోగించుకోవా లని విశాఖలో ఇన్కమ్ టాక్స్ అధికా రులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో అధికారులు మాట్లాడుతూ ఈనెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు టాక్స్ పేయర్స్ కోసం విశాఖ బీచ్ రోడ్ లోని జీవీఎంసీ ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసే హబ్ను వినియో గించుకోవాలని కోరారు. ఈ కార్యక్ర మాన్ని ఆరవ తేదీన టిపిఎస్ అడ్మిన్ అర్చన చౌదరి, ఏపీ అండ్ టి ఎస్ మెటాలి మధుస్మిత, ఇన్కమ్ టాక్స్ చీఫ్ కమిషనర్ కే మహా పత్రం చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు.ఈ అవకాశాన్ని టాక్స్ పేయర్స్ స్వచ్ఛం దంగా వినియోగించుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *