TDP mega blood donation camp : టీడీపీ మెగా రక్తదాన శిబిరం

సిరా న్యూస్,సత్తెనపల్లి;
మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా సత్తెనపల్లి కన్నా క్యాంపు కార్యాలయంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన టిడిపి సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ కన్నా లక్ష్మీనారాయణ, ఈ కార్యక్రమంలో రక్తదానం చేసేందుకు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *