Car collided with divider…three killed : డివైడర్ ను ఢీకొన్న కారు…ముగ్గురు మృతి

సిరా న్యూస్,జోగులాంబ;
గద్వాల పట్టణం జమ్మిచేడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొంది. కారులో ఉన్న 6 మందిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *