APTF: కుందుర్తి ఏపీటీఎఫ్ నూతన కార్యవర్గం

కుందుర్తి, సిరా న్యూస్

కుందుర్తి ఏపీటీఎఫ్ నూతన కార్యవర్గం

అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కుందుర్తి మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడుగా ఎస్ మంజునాథ్, ఉపాధ్యక్షుడుగా బొమ్మయ్య, ప్రధాన కార్యదర్శిగా రామక్రిష్ణ, ప్రత్యేక ఆహ్వానితులుగా ఈరప్ప,  సంగప్ప, సీనియర్  నాయకులుగా తిమ్మప్ప ఎన్నికయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *