Sugunakka: సుగుణక్క అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వండి

సిరా న్యూస్,  ఇంద్రవెల్లి:

సుగుణక్క అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వండి

ఆదివాసీ గోండ్ సామాజిక వర్గం నుంచి ఆత్రం సుగుణక్క  మొట్టమొదటి మహిళా అభ్యర్థురాలిగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి గాను తన అభ్యర్థిత్వానికి సంబంధించిన పత్రాలను గాంధీభవన్ లో సుగుణక్క  సమర్పించింది. ప్రజల కోసం, ప్రజా సమస్యలపై ఆలు పెరగని పోరాటం సాగిస్తున్న సుగుణక్క కు అందరూ ఏకతాటిపై కి వచ్చి తన అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ సహకరించాల్సిందిగా కోరుతోంది.  సైన్యం సభ్యులు  అతీష్, దత్త,  సూరజ్,  అంజు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *