బైకుల దొంగ అరెస్టు

 సిరా న్యూస్,వికారాబాద్;
పార్కింగ్ చేసిన వాహనాలను లక్ష్యంగా చేసుకొని ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న నేరస్తుడిని వికారాబాద్ పోలీసలుఉ అరెస్ట్ చేసారు. నిందితుడు గత ఐదు సంవత్సరాల నుండి బైకులు చోరీ చేస్తున్ఆడు. బంట్వరం మండలం తొర్మమిడి గ్రామానికి చెందిన గుడాల మాణిక్యం (24) గతంలో బైక్ మెకానిక్ పని చేసిన అనుభవంతో బైక్ హ్యాండీల్ లాక్ విరగొట్టి బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళేవాడు. ఇలా 12 బైకుల చోరికి పాల్పడ్డాడు వాటి విలువ సుమారుగా 1730000. ఆర్ సి పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బైక్ ని దొంగతనం చేసి వెళ్తుండగా వికారాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుయకున్నారు. ఈ నేరస్థుడిపై 13 కేసులున్నాయని దాదాపు 10సార్లు జైలుకు కూడా వెళ్లాడని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటి రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *