Lambada: లంబాడాలకు ఎస్టీ సర్టిఫికెట్ ఇవ్వొద్దు

బేల, సిరా న్యూస్ 

లంబాడాలకు ఎస్టీ సర్టిఫికెట్ ఇవ్వొద్దని ఆదివాసీ సంక్షేమ పరిసత్ మండల కమిటీ అబిప్రాయ పడింది. భారతదేశ గెజిట్ లో 2,3,29 అక్టోబర్ 1956, 12025/76 ఎస్టీ జీవో ప్రకారం తెలంగాణలో లంబాడాలకు ఎస్టీ సర్టిఫికెట్ ఇవ్వడం సబబు కాదని హితవు పలికింది. లంబాడా, బంజారా, సుగాలి కులస్తులకు ఎస్టీ రిజర్వేషన్ పత్రాలు జారీ చేయొద్దని కోరింది. ఈ మేరకు తహసీల్లార్ సిడం వామన్ కమిటీ సభ్యులు సీడం నంద కిసోర్, ఆడ సంతోష్, నాందేవ్, సోనే రావు, చంద్రకాంత్ లు తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. లంబాడాలను ఎస్టీలుగా గుర్తించొద్దని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *