బాధ్యతలు స్వీకరించిన బద్వేలు తాసిల్దార్

మధుసూదనరావు

సిరా న్యూస్,బద్వేలు;
బద్వేలు తాసిల్దారుగా మధుసూదన్ రావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు ఈయన తిరుపతి జిల్లా పిచ్చటూరు మండలం నుంచి బదిలీపై ఇక్కడికి రావడం జరిగింది బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆర్డిఓ ఆకుల వెంకటరమణ ను కలిశారు అనంతరం సిబ్బందితో మాట్లాడారు గతంలో బద్వేలు తాసిల్దార్ గా పనిచేసిన మధుసూదన్ రెడ్డి సబ్ కలెక్టర్ గా ప్రమోషన్ పై చిత్తూరు జిల్లాకు వెళ్లారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *