పొగమంచులో రాకపోకలకు అంతరాయం

 సిరా న్యూస్,పార్వతీపురం మన్యం;
మన్యం జిల్లా లో దట్టమైన పొగ మంచు అలుముకుంది. దట్టమైన పొగ మంచుతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. రాత్రి ఉక్కపోత, మద్యాహ్నం తీవ్రమైన ఎండలతో ఉదయం పొగమంచుతో వాతావరణంలో మార్పులు వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *