Gouda Sangham: గౌడ సంఘం మండల అధ్యక్షునిగా బొమ్మగాని వెంకటేశం గౌడ్‌

సిరా న్యూస్, చిగురుమామిడి:

గౌడ సంఘం మండల అధ్యక్షునిగా బొమ్మగాని వెంకటేశం గౌడ్‌

కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం గౌడ సంఘం మండల అధ్యక్షునిగా బొమ్మగాని వెంకటేశం గౌడ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు సోమవారం చిన్న ముల్కనూర్‌ గ్రామంలో ఎన్నికలు నిర్వహించారు. అనంతరం అధ్యక్షునితోపాటు నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేసారు. కాగా గౌడ సంఘం అభ్యున్నతనికి తన వంతుగా కృషీ చేస్తానని నూతన అధ్యక్షుడు వెంకటేశం గౌడ్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఆకుల మొగిలి గౌడ్, ఉపాద్యాక్షులు బండారుపల్లి చంద్రయ్య గౌడ్, ఆకుల శ్రీనివాస్, పకాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా బుర్ర తిరుపతి గౌడ్, సభ్యులు బట్టిని మల్లేష్, కనకయ్య, విజ్జగిరి, వేణుగోపాల్, రాజయ్య, నర్సయ్య, పర్షురాం, మొగిరి, లక్ష్మణ్, మధు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *