సిరా న్యూస్, ఆదిలాబాద్
ఉదారత చాటిన చిట్యాల సుహాసిని రెడ్డి
రిమ్స్ ఆస్పత్రిలో రోగుల సహాయ అర్థం వచ్చే బంధువుల కోసం ప్రతి ఆదివారం అన్న ప్రసాదం చేస్తున్న రెడ్డి యువతను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని జగదీశ్ రెడ్డి అభినందించారు. ప్రతివారం పేపర్ ప్లేట్స్ కి 500 ఖర్చులు వృధా అని భావించి సుమారు పదివేలు విలువ చేసె 100 స్టిల్ ప్లేట్లు 10 గ్లాసులు రెడ్డి యువజన విభాగం యువకులకు అందించారు. ఈ సందర్భంగా రెడ్డి యువకులు సుహాసిని రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.