సిరా న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం;
ఆదివాసీ మహిళా అభివృద్ధికై పాటుబడుదామని ప్రజాస్వామ్య ఆదివాసీ సంఘం పేరిట ఒక లేఖ విడుదల అయింది. మావోయిస్టు చర నుండి మహిళా విముక్తిక్తె పోరాడుదాం. మావోయిస్టు దళంలో మహిళలపై లింగ వివక్ష, హత్యాచారాల వ్యతిరేకంగా పోరాడుదాం. దళంలో మహిళలతో వంట పని, బ్యాగులు మోయించడం నాయకుల వ్యక్తిగత పనులు చేయించే బానిస సంకెళ్ల నుంచి విముక్తె పోరాడుదాం. మహిళా రిజర్వేషన్లు ఉపయోగించుకొని మనమే పాలకులు గా మారుదాం అంటూ లేఖలో పేర్కోన్నారు