gruha jyothi: గృహ జ్యోతి లబ్ధిదారులకు తప్పని తిప్పలు

సిరా న్యూస్, ఓదెల
గృహ జ్యోతి  లబ్ధిదారులకు తప్పని తిప్పలు
ఓదెల మండల పరిషత్తు కార్యాలయంలో సోమ‌వారం ఆయా గ్రామాల గృహ జ్యోతి లబ్ధిదారులు బారులు తీరారు. గృహ జ్యోతి లబ్ధిదారులు ఉచిత కరెంటు కోసం మండల పరిషత్ కార్యాల‌యానికి త‌ర‌లివ‌చ్చారు. వరుస క్రమంలో నిలబడి  ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నప్పటి రిసిప్ట్లతో మళ్లీ ఒకసారి దరఖాస్తు చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *