సిరా న్యూస్, బేల
సప్తాహాలో సుహాసిని రెడ్డి
ఆదిలాబాద్ జిల్లా బేల మండలం గూడ గ్రామంలో జరుగుతున్న బాజీరావ్ బాబా సప్తాహా కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు,మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి చంద్రపూర్ (మహారాష్ట్ర) నుండి విచ్చేసిన శ్రీ శ్రీ చైతన్య మహారాజ్ ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.