మనస్థాపంతో హరి (19)అనే యువకుడు ఆత్మహత్య
సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం లో విషాదం జరిగింది, హరి (19) మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలంగా రేవతి సెంటర్ కు చెందిన ఓ యువతితో ఒక యువకుడు ప్రేమలో వున్నాడు. యువకుడికి మద్దతు ఇస్తున్నాడని హరిని యువతీ తరపు బంధువులు తీవ్రంగా కొట్టినట్లు సమాచారం. మనస్థాపంతో హరి సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్నాడు. హరిని కొట్టి చంపారని తల్లిదండ్రులు
పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు