సిరా న్యూస్,ఓదెల
ధరణి దరఖాస్తుల పరిశీలన పూర్తి
పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులు ఓదెల మండలం లో నీ 11 రెవెన్యూ గ్రామాల నుండి వచ్చిన 178 ధరణి దరఖాస్తులు పరిశీలన చేశారు. మార్చి9 తేదీ వరకు ఆన్లైన్ లాగిన్ ద్వారా పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులు పరిశీలించినట్లు ఓదెల తాహాసిల్దార్ బి.యాకన్న తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ సిహెచ్ అనిల్ కుమార్. రెవెన్యూ ఇన్స్పెక్టర్ బి రాజేందర్ తదితరులు ఉన్నారు.