ఒక్క రాజంపేట మినహా మిగిలిన అభ్యర్థులు సిట్టింగ్ ఎమ్మెల్యేలే
బద్వేలు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సుధ
సిరా న్యూస్,బద్వేలు;
ఉమ్మడి కడప జిల్లాలో ఒక రాజంపేట అసెంబ్లీ మినహా అన్ని అసెంబ్లీ స్థానాలకు సిట్టింగ్ ఎమ్మెల్యే లను అభ్యర్థులుగా ప్రకటించారు శనివారం మధ్యాహ్నం విడువలపాయలో ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు వై జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అభ్యర్థుల ప్రకటన జరిగింది బద్వేలు అభ్యర్థిగా డాక్టర్ సుధా కడప అభ్యర్థిగా ప్రస్తుత ఉపముఖ్యమంత్రి అంజాద్ భాష పులివెందుల అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కమలాపురం అభ్యర్థిగా రవీంద్రనాథ్ రెడ్డి జమ్మలమడుగు అభ్యర్థిగా సుధీర్ రెడ్డి రైల్వే కోడూరు అభ్యర్థిగా శ్రీనివాసులు మైదుకూరు అభ్యర్థిగా రఘురాం రెడ్డి ప్రొద్దుటూరు అభ్యర్థిగా శివప్రసాద్ రెడ్డి రాయచోటి అభ్యర్థిగా శ్రీకాంత్ రెడ్డి అభ్యర్థులుగా ప్రకటించారు కాగా రాజంపేట అభ్యర్థిగా కడప జడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి ప్రకటించారు
కడప ఎంపీగా అవినాష్ రెడ్డి
కడప పార్లమెంటు స్థానానికి ప్రస్తుత ఎంపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ్ముడు వైయస్ అవినాష్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు దీంతో కడప జిల్లా రాజకీయాలు వేడి ఎక్కాయి