మృతదేహం లభ్యమయింది

సిరా న్యూస్,వికారాబాద్;
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం లోని తాండూరు సహకార మార్కెటింగ్ శాఖ గోదాం స నిర్మానుష ప్రదేశంలో గుర్తుతెలియని మగ మృతదేహం లభ్యమయింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న తాండూర్ పట్టణ పోలీసులు సంఘటన స్థలంలో దర్యాప్తు చేస్తున్నారు.
=======

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *