సిరాన్యూస్, ఓదెల
వైస్ ఎంపీపీని సన్మానించిన మాజీ ఎమ్మెల్యే
ఓదెల మండలకేంద్రంలో ఓదెల వైస్ ఎంపీపీ గా నూతనంగా ఎన్నికైన జీల తిరుపతి ని బుధవారం పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి శాలువాతో సత్కరించారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఓదెల బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, చింతం వెంకటస్వామి మొగిలి, బుద్దే కుమారస్వామి, కోపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ ఆళ్ళా శ్రీనివాసరెడ్డి, నాగపురి మార్క రవికుమార్ తీర్థాల కుమార్, బియ్యాల బోడకుంట నరేష్ శ్రావణ్రా, చర్ల కుమార్ ,కనికిరెడ్డి సతీష్, తదితరులు పాల్గొన్నారు.