సిరా న్యూస్,ప్రొద్దుటూరు;
గౌతమీ ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థిని నవ్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు గుంతకల్ వాసి. గౌతమీ ఇంజినీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. మధ్యాహ్నం హాస్టల్ నందుఎంతసేపటికి తలుపులు తెరవకపోవడంతో.. అనుమానంతో తలుపులు తెరిచి చూడగా నవ్య ఉరి వేసుకున్నట్లు గుర్తించారు.