సిరా న్యూస్,గుంటూరు;
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్తి కొల్డ్ స్టోరీ దగ్గరలో ఆటో ట్రాక్టర్ ఢీకొని 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.వారిని మూడు అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. వారంతా వ్యవసాయ కూలీలు ఉదయం శెనగ పీకటానికి వెళ్తున్నప్పుడు ఘటన జరిగింది. బాధితులు వీరందరూ కాకుమాను మండలం అప్పాపురం గ్రామానికి చెందినవారు
==================