సిరా న్యూస్, ఖానాపూర్:
ఘనంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు
పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజు రా సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ రచయిత అణగారిన వర్గాలలో సాంఘిక రాజకీయ నిత్య సమరశీలి, భారతరత్న బడుగు బలహీన ప్రజల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నార. అనంతరం విగ్రహానికి పూలమాల వేసి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కావలి సంతోష్ , కౌన్సిలర్స్ నాయకులు జన్నరపు శంకర్ ,నాయిని సంతోష్, పరిమి సురేష్ , అమానుల్లా ఖాన్ , షబ్బీర్ పాషా , మండల అధ్యక్షులు దోనికేనీ దయానంద్ , పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్ , సలీం ఖాన్ , నాయకులు, బి రాజేందర్, నేరెల్ల సత్యనారాయణ, మాడిగెల గంగాధర్, లక్ష్మీపతి, మదిరే సత్య నారాయణ, మేష సతీష్, గంగ నర్సయ్య,శేషాద్రి, షావ్కత్ పాషా, రాజేశ్వర్,మీర్జా,అంబేద్కర్ సంఘం సభ్యులు_ _తదితరులు పాల్గొన్నారు_