జనసేనకు బొంతు రాజీనామా

సిరా న్యూస్,కోనసీమ;
కోనసీమ జిల్లాలో జనసేనకు మరో షాక్ రాజోలు జనసేన పార్టీకి బొంతూ రాజేశ్వరరావు రాజీనామా చేశారు. కొత్త రాజేశ్వరరావుతో పాటు జనసేన సర్పంచ్ ఆకర్ శ్రీనివాస్ మరియు ముఖ్య నాయకులు రాజీనామా చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని దీంతో జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు బొంతు రాజేశ్వరరావు ప్రకటించారు. రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన టికెట్ బొంతరాజేశ్వరరావు ఆశించారు. అయితే టికెట్ దేవా వరప్రసాద్ కి రావడంతో ఆయన నిరాశ చెందారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మళ్లీ వైసీపీలో చేరనున్నారు.
===============

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *