ఇంటి-ఇంటికి తెలుగుదేశం

యువగళం నిది కింద 20లక్షల ఉద్యోగాలు, ఉద్యోగం రానివారికి నెలకు 3000 నిరుద్యోగ భృతి
మంత్రాలయం ఉమ్మడి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్. రాఘవేంద్ర రెడ్డి సోదరులు ఎన్.రామకృష్ణ రెడ్డి , సతీష్ నాయుడు, సురేష్ నాయుడు

సిరా న్యూస్,కౌతాళం;
మండలం పరదిలో కుంటనహల్ గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం సందర్భంగా మంత్రాలయం ఉమ్మడి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎన్.రాఘవేంద్ర రెడ్డి గారి సోదరులు ఎన్.రామకృష్ణ రెడ్డి ,తెలుగుయువత సతీష్ నాయుడు,సురేష్ నాయుడు,బిజెపి మండల అధ్యక్షుడు హనుమంతు గౌడ్,జనసేన నాయకులు మరియు కురువ వీరేష్ ప్రతి ఇంటికి ఆరు గ్యారెంటీల గురించి వివరించారు. యువనాయకులు ఎన్.రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ 20 లక్షల యువతకు ఉద్యోగ అవకాశాలు ఉద్యోగం రానివారికి మూడు వేల నిరుద్యోగ భృతి ఇవ్వడం ఒక్క నారా చంద్రబాబునాయుడు, సాధ్యమంటూ మాట్లాడారు.ఈ కార్యక్రమంలో టీడీపీ బిజెపి జనసేన మండలం నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
========

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *