Dhananjay: రేపు కళ్యాణదుర్గంలో ఎన్‌టీఆర్ జ‌యంతి : టీడీపీ మండ‌ల క‌న్వీన‌ర్ ధనంజయ్

సిరా న్యూస్,కుందుర్పి
రేపు కళ్యాణదుర్గంలో ఎన్‌టీఆర్ జ‌యంతి : టీడీపీ మండ‌ల క‌న్వీన‌ర్ ధనంజయ్

తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 101 వ జయంతి వేడుకలను కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వ‌హిస్తున్న‌ట్లు టీడీపీ మండ‌ల క‌న్వీన‌ర్ ధనంజయ్ తెలిపారు. ఉద‌యం కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజావేదిక కార్యాలయ వద్ద ఎన్‌టీఆర్ జ‌యంతి వేడుక‌లు జ‌రుగుతాయ‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మానికి బ్రహ్మసముద్రం మండలం టీడీపీ ,బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్య‌లో హాజ‌రై విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *