సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్ పాతబస్తీ లో ఇటీవల జరిగిన హత్య ల ఘటనా నేపథ్యంలో పాతబస్తీలో పోలీసులు ఆకస్మికంగా తనిఖీ లు నిర్వహించారు. హైదరాబాద్ చదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అజాం పుర, మలక్ పెట్ , చదర్ ఘాట్ తదితర ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు నిర్వహించారు…
====