Aligi Reddy Praveen Reddy: సైదాపూర్ లో ఘనంగామాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి జన్మదిన వేడుకలు

సిరాన్యూస్‌, సైదాపూర్:
సైదాపూర్ లో ఘనంగామాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి జన్మదిన వేడుకలు

సైదాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేస్తూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు పల్నేని రవీందర్ రావు, మాజీ మండల అధ్యక్షుడు వైస్ ఎంపీపీ కొత్త మల్లారెడ్డి, వెన్నంపల్లి మాజీ పిఎసిఎస్ చైర్మన్ రాజిరెడ్డి, మాజీ సింగిల్ విండో డైరెక్టర్లు అనగొని శ్రీనివాస్ గౌడ్, ఎర్రాల శ్రీనివాస్, మ్యాకల రవీందర్ మాజీ ఎంపీటీసీ, గ్రామ అధ్యక్షులు సమ్మయ్య, కిషన్ నాయక్, తిరుపతి, వెంకటేష్, పంతంగి రవీందర్, చల్లూరి రవీందర్, గుళ్ళ విష్ణు, యూత్ కాంగ్రెస్ నాయకులు తిరుపతి నాయక్, సందీప్, సాయి కుమార్, ప్రణయ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *