సిరా న్యూస్,సొనాల
సొనాల బ్యాంక్ క్యాషియర్ శివకు సన్మానం
ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో గత 6 సంవత్సరాల నుండి సేవలు అందించి బదిలీపై వెళ్తున్న క్యాషియర్ శివను శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈకార్యక్రములో ఐటీడీఏ మాజీ డైరెక్టర్ మెస్రం భూమాన్న,హ్యూమన్ రైట్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి చందేల్ ప్రతాప్ సింగ్, నేత కానీ మహర్ సంఘం జిల్లా అధ్యక్షుడు కాంబ్లె భీంరావు, మాజీ ఎంపీటీసీ జాదవ్ సునీత, రొహిదాస్, మెస్రం. దత్తు, బ్యాంక్ మేనేజర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.