Gode ​​Avinash: యువజన కాంగ్రెస్ మండల అధ్యక్ష బరిలో గోడే అవినాష్

సిరాన్యూస్‌, బేల‌
యువజన కాంగ్రెస్ మండల అధ్యక్ష బరిలో గోడే అవినాష్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 5 నుంచి అక్టోబర్ 5 వరకు ఆన్లైన్ ద్వారా నిర్వహించే యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో భాగంగా బేల మండల అధ్యక్ష బరిలో మండలానికి చెందిన గోడే అవినాష్ నిలుస్తున్నారు. ఆదివారం ఆన్లైన్ ద్వారా నామినేషన్ దాఖలు చేశారు.18- 35 సంవత్సరాల లోపు యువతి యువకులు వారు ఐవైసీ యాప్ ద్వారా ఆన్ లైన్ ఓటింగ్లో పాల్గొని తనకు మద్దతు తెలపాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *