boath School: బోథ్‌ పాఠశాలల్లో బోనాల పండుగ

సిరాన్యూస్,బోథ్‌
బోథ్‌ పాఠశాలల్లో బోనాల పండుగ

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని విజ్ఞాన్ పాఠశాల తో పాటు సోనాల గ్రామంలో ఉన్న వివేకానంద పాఠశాలలో శనివారం బోనాల పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు బోనాల పండుగ ప్రత్యేకత గురించి వివరించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శైలజ, పురుషోత్తం రెడ్డి ,కృష్ణ, చైతన్య, డైరెక్టర్కో  సమేటి శుద్ధో దన్, విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *