యువతి దారుణ హత్య

సిరా న్యూస్,సంగారెడ్డి;
జిన్నారం మండలం మంగం పేట అటవీ ప్రాంతం లో గుర్తుతెలియని యువతి (25) హత్య కు గురయింది, మృతదేహం కుళ్లి పోయి గుర్తుపట్టని స్థితిలోవుంది. సమాచరం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *