సిరా న్యూస్,నల్గోండ;
నాగార్జునసాగర్ ప్రాజెక్టు కు పర్యాటకుల అధిక సంఖ్యలో రావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు వరుసగా రెండు రోజులు సెలవు దినాలు కావడంతో ఈరోజు సాగర్ ను చూసేందుకు వేలాది మంది పర్యాటకులు మోటార్ వెహికల్ లో కార్లలో తరలివచ్చారు దీంతో ఎక్కడికి అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది సాగర్ లోని దారులను పర్యాటకులతో కిక్కిరిసిపోయాయి. పంప్ హౌస్ వద్ద పర్యాటకుల సంఖ్య ఎక్కువ కావడంతో పోలీసులు వారిని పంపించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు