బిజెపి మండల కన్వీనర్ బోడా రవికుమార్
సిరా న్యూస్,:దేవనకొండ;
దేవనకొండ మండలం లో బీజేపి పార్టీ ఆదేశాల మేరకు హర్ గర్ తిరంగ్ కార్యక్రమము లో భాగంగా ఇట్టి పై మువ్వెన్నల తివర్ణ పతకాన్ని ఎగరవేయడం జరిగింది అలాగే స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న పిల్లలతో భారీ ర్యాలి నిర్వహించడం జరిగింది ఇందులో పిల్లలు చాలా చక్కగా తి)వర్ణ పతకాన్ని చేతపట్టి హర్ గర్ తిరంగా అని పలకడం చాలా మంది ప్రజలు ముగ్ధులు ఐనారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిటి ఇతర పాఠశాల ఉపాధ్యాయులు మరియు మండల బీజేపీ నాయకులు బీజేపీ మండల కన్వినర్ బోడ రవి కుమార్, యూ హరి, బోయ రాజు, శ్రీనివాసులు , మహేష్ ,శ్రీను తదితరులు పాల్గొన్నారు.