Mohammad Owais: మొహమ్మద్ ఓవైస్ పెండ్లి వేడుక‌.. హాజ‌రై ప్ర‌ముఖులు

సిరాన్యూస్‌, నిర్మ‌ల్‌
మొహమ్మద్ ఓవైస్ పెండ్లి వేడుక‌.. హాజ‌రై ప్ర‌ముఖులు

స్వర్గ్య అబ్దుల్ హకీమ్ ప్రథమ కూతురు తుబా మాహీన్ నీకహ్ మొహమ్మద్ ఇక్బాల్ కుమారుడు మొహమ్మద్ ఓవైస్ తో రెహమాన్య మస్జీద్ అహ్మద్ పురా కాలనీ లో నిర్వహించారు. ఈ వేడుక‌ సీనియర్ జర్నలిస్ట్ ఫహీం అహ్మద్ ఖాన్, వాయిస్ అఫ్ మీడియా యూనియన్ తెలంగాణ స్టేట్ ఆర్గనైజంగ్ సెక్రటరీ , సర్వర్ ఉద్దీన్ ఎన్ఆర్ఐ సర్ఫారాజ్ ఉద్దీన్ డిస్పాజల్ క్రాకరీ డీలర్ షాప్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేశారు. అనంత‌రం కింగ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ లో డిన్నర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలలో అబ్దుల్ ముజీబ్ హైదరాబాద్ బంధువులు, నిజామాబాదు ఉల్మాయిదీన్ , మొహమ్మద్ అబ్దుల్ ఖుద్ధుస్ కార్పొరేటర్ సీనియర్ నాయకులు, జావీద్ అహ్మద్ ఎన్ఆర్ ఐ ప్రముఖ రాజకీయ నాయకులు బంధువులు పెద్ద ఎత్తున పాల్గొని వ‌ధూవ‌రుల‌ను వారి కుటుంబ సభ్యలందరికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హాజరైనా ప్రతిఒక్కరికి దానిష్ అహ్మద్ ఖాన్ అజ్మాత్ అహ్మద్ ఖాన్ కృతజ్ఞలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *